- Advertisement -
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కోర్టులో చెక్కెదురు
Former MLA Chennamaneni Ramesh will be carved in the court30 లక్షల జరిమాన విధింపు
హైదరాబాద్
పౌర సత్వంపై వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హై కోర్టులో చుక్కెదురయింది. కోర్టును తప్పు దోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు పేక్ డాక్యుమెంట్స్ సమర్పించారని మండిపడింది. రమేష్ కు 30 లక్షల జరిమానా విధించింది. పిటీషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలి. మిగిలిన 5 లక్షలు లీగల్ సర్వీ సెస్ అథారిటీ కి చెల్లించాలని ఆదేశించింది. నెల రోజుల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించింది.
- Advertisement -




