చదువు ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు

- Advertisement -

చదువు ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు

One can climb higher peaks through education

-ఉన్నత విద్య కోసం బాలికలు దరఖాస్తు సమర్పించాలి

-జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ

మంథని

చదువుకొనడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చుని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు.
సోమవారం మంథని పట్టణంలోని  జిల్లా పరిషత్  బాలికల ఉన్నత  పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం పెద్దపల్లి  ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ విద్యా వలన కలిగే ప్రయోజనాలను గురించి విద్యార్థులకు వివరించారు. మంథని మండలంలోని వివిధ గ్రామాలలో మధ్యలో చదువు ఆపేసిన  ఉత్సాహవంతులైన మహిళా విద్యార్థినిల నుండి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ కొరకై దరఖాస్తులను స్వీకరించడం జరిగింది,

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular