రోడ్డు పనులు ముమ్మరం కోదాడ ,

- Advertisement -

రోడ్డు పనులు ముమ్మరం కోదాడ ,

Road works are in full swing.

డిసెంబర్ 10 (వాయిస్ టుడే ప్రతినిధి)

సూర్యాపేట జిల్లా ,కోదాడ మండలం గణపవరం నుండి ఎర్రవరం రోడ్డు వరకు, భారీ నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి సహకారంతో,స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి 85 లక్షలు మంజూర చేసి, శంకుస్థాపన చేయడంతో, బీటి రోడ్డు వేసేందుకు రోడ్డు పనులు ప్రోక్లిన్ సహాయంతో ,రోడ్డు కి ఇరువైపులా పెరిగిన కంపచెట్లను తొలగిస్తూ ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈర్ల సీతారాం రెడ్డి, ఈర్ల నారపరెడ్డి, దేవస్థానం చైర్మన్ లక్ష్మారెడ్డి ,జాబ్శెట్టి నాగప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular