విజయవాడలో ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు హాజరైన తెదేపా నేతల బృందం

- Advertisement -

విజయవాడలో ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు హాజరైన తెదేపా నేతల బృందం

A group of TDP leaders attended the MP MLA court in Vijayawada

విజయవాడ
విజయవాడలో ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు  తెదేపా నేతల బృందం హజరయింది. ఏపీ మంత్రి అచ్చన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు హజరయ్యారు.
2007 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి కాంగ్రెస్ నేతల అనంతపురం – ఓబులాపురం అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన నేపధ్యంలో తెదేపా నేతలపై  కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular