చొప్పదండి మండల కో ఆర్డినేటర్ భక్తు విజయ్ కుమార్

- Advertisement -

చొప్పదండి మండల కో ఆర్డినేటర్ భక్తు విజయ్ కుమార్

Choppadandi Mandal Coordinator Bhaktu Vijay Kumar

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో చొప్పదండి ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో స్పెషల్ అడ్మీషన్ డ్రైవ్
చొప్పదండి మండల కో ఆర్డినేటర్ భక్తు విజయ్ కుమార్

చొప్పదండి

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో అధ్యయన కేంద్రం ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో స్పెషల్ అడ్మిషన్స్  డ్రైవ్ జరుగుతున్నాయని ఓ ప్రకటనలో చొప్పదండి మండల కో ఆర్డినేటర్ భక్తు విజయ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ఒకే సంవత్సరంలో చొప్పదండి మండల కేంద్రంలోని ఎక్స్ లెంట్ హై స్కూల్ లో ఓపెన్ టెన్త్,ఓపెన్ ఇంటర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయని తెలిపారు. పదవ తరగతి,ఇంటర్ చదవలేకపోయామని బాధపడుతున్న వారికీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ప్రవేశల కోసం 11-12-2024 వరకు జరుగుచున్నాయని తెలిపారు.ఈ సర్టిఫికెట్ పై చదువులకు, ప్రమోషన్స్ కి అర్హులు.
చదువుకునే వారికీ సువర్ణ అవకాశం కల్పించబడిందని తెలిపారు.SSC కి 1.ఫోటో, ఆధార్ కార్డు, TC ఒరిజినల్, క్యాస్ట్, సెల్ నంబర్, 2.ఇంటర్ కి ఫోటో, ఆధార్, SSC మెమో, క్యాస్ట్, సెల్ నెంబర్ కావాలని తెలిపారు.పూర్తి సమాచారం కోసం ఎక్స్ లెంట్ హై స్కూల్ 9848947288 ,9652608597 నంబర్ లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆర్డినేటర్ భక్తు విజయ్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular