- Advertisement -
తాండూరు గిరిజన హస్టల్ విద్యార్దిని నిమ్స్ కు తరలింపు
Transfer of Tandoori Tribal Hostel student to Nimsవికారాబాద్
తాండూర్ గిరిజన సంక్షేమ హాస్టల్ లో అస్వస్థత గురైన విద్యార్థి లీలావతి పరిస్థితి విషమంగా వుండడంతో మెరుగైనా చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అధికారులు గుట్టు చప్పుడు కాకుండా తరలించడం బయటపడింది. ఎమ్మెల్సీ చీప్ విప్ మహేందర్ రెడ్డి శుక్రవారం హాస్టల్ ను పరిశీలించారు. లీలావతి విద్యార్థి ఆరోగ్యం పై అరా తీసారు.
- Advertisement -




