- Advertisement -
సింగరేణి ఆవిర్భావ వేడుకల ఏర్పాట్ల సమావేశం.
Singareni Emergence Ceremony Arrangements Meeting. గోదావరిఖని :
గోదావరిఖనిలోని ఆర్జీ.1 జియం కార్యలయం సమావేశ హాలు నందు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి శుక్రవారం నాడు గోదావరిఖనిలోని వివిధ పాటశాలల కరాస్పండెంట్స్ డ్యాన్స్ మాస్టర్స్, సేవా సభ్యులతో సాంస్కృతిక కార్యక్రమముల ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య ఆతితులుగా యస్.ఓటు జియం గోపాల్ సింగ్, డిజియం పర్సనల్ కిరణ్ బాబు గార్లు పాల్గొని సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవముగా నిర్వహించలని తెలిపారు.
- Advertisement -




