- Advertisement -
దామరచర్ల మండల కేంద్రంలో ఏటీఎం చోరీ..
ATM theft in Damaracharla mandal centre..
నల్గోండ
దామరచర్ల మండల కేంద్రంలో ఏటీఎంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఎస్బిఐ బ్యాంక్ ఏటీఎంను దుండగులు పగలగొట్టారు. సుమారు 20లక్షలు మాయం అయినట్లు సమాచారం. వాడపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -