- Advertisement -
అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో–సీఎం చంద్రబాబు సమావేశం
CM Chandrababu's meeting with available party leaders
అమరావతి,
పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుంది
పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు
ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇవ్వమనడం సరికాదు,
కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతిఒక్కరూ గ్రహించాలి
కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు.
మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు
పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలి.
పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారు సీఎం చంద్రబాబు అన్నారు.
- Advertisement -