- Advertisement -
కేటీఆర్ పై కేసులు కుట్రపూరితం
The cases against KTR are conspiraciesహైదరాబాద్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమ కేసులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ హైదారాబాద్ నగరన్ని అభివృద్ది చేసినందుకా కేటీఆర్ ను అరెస్టు చేయడం. ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపెట్టినందుకా కేటీఆర్ ను అరెస్టు చేయడం . హైదారాబాద్ నగరంలో 24 గంటల కరెంటు చరిత్ర కేటీఆర్ కే దక్కుతుందని అన్నారు.
ఏం తప్పు చేశారని ఏసిబి విచారణ చేస్తుంది. ఈ ఫార్ములా రేస్ ద్వారా రాష్ట్రానికి ఏడు వందల కోట్ల పై చిలుకు ఆదాయం రాష్ట్రానికి వచ్చింది. ఈ ఫార్ములా రేస్ ద్వారా ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది. కక్ష్యపూరిత కేసులు కాంగ్రెస్ పెడుతుంది. ఇదే ధోరణి అవలంబిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పుతారని అన్నారు.
- Advertisement -




