క్రిస్మస్ వేడుకలు 2024 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన

- Advertisement -

క్రిస్మస్ వేడుకలు 2024 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన

Christmas Celebrations 2024 was the Chief Guest

మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు,సింగిల్ విండో చైర్మన్ శివయ్య, నియోజకవర్గంలోని 7 మండలాల

నుండి హాజరైన ఫాస్టర్లు, క్రిస్టియన్ ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
మీ అందరి ఆశీర్వాదంతో ప్రార్థనలతో తెలంగాణలో  ప్రజా పాలన ప్రభుత్వం

ఏర్పడింది
ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంది.
భవిష్యత్ లో వచ్చే 4 సంవత్సరాలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి
హుస్నాబాద్ లో ఆర్డీవో

స్థలాన్ని సేకరించి క్రిస్టియన్ గౌరవాన్ని పెంచేలా వారికి భవన నిర్మాణానికి స్థలం అప్పగించాలి.
మత విశ్వాసం  ఏసు ప్రభువు యొక్క ఆలోచన విధానం ప్రేమ ఆప్యాయతలు ముందుకు తీసుకుపోతున్నం.
నిత్య

నూతనంగా 2 వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభువు జన్మించినప్పటికి ఆయన ప్రార్థనలు ప్రేమ ఆప్యాయతలతో ముందుకు పోతున్నాం.
మానవీయ విలువలతో అందరూ కలిసి ఉండి ఎలాంటి ఘర్షణలు  లేకుండా

అందరూ ప్రేమ ఆప్యాయతలు ముందుకు పోవాలి
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్న.
ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోయేలా ఆశీర్వదించాలని ఆ ప్రభువును

వేడుకుంటున్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి అందరూ బాగుండాలి. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular