మాజీ ఎంపి పరామర్శించిన హరీష్ రావు

- Advertisement -

మాజీ ఎంపి పరామర్శించిన హరీష్ రావు

Harish Rao, who visited the former MP

హైదరాబాద్
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథంని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయ వెంట  ఎమ్మెల్యే లక్ష్మీ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ మంత్రులు దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్ది తదితరులున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular