మాజీ మంత్రి రోజా కూతురికి అవార్డు

- Advertisement -

మాజీ మంత్రి రోజా కూతురికి అవార్డు

Award to daughter of ex-minister Roja

విజయవాడ
మాజీ మంత్రి,  నటి రోజా కూతురు అన్షు మాలిక 20 ఏళ్ళ వయసులో అరుదైన అవార్డు గెలుచుకుంది.    నైజీరియాలోని లాగోస్లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్లో “సోషల్ ఇంపాక్ట్” విభాగంలో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు అందుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular