పీఎస్ఎల్వీ సి60 ప్రయోగానికి ప్రారంభం కానున్న కౌంట్ డౌన్

- Advertisement -

పీఎస్ఎల్వీ సి60 ప్రయోగానికి ప్రారంభం కానున్న కౌంట్ డౌన్

PSLV C60 launch countdown to begin

నెల్లూరు
శ్రీహరికోటలోని షార్ నుంచి సీఎస్ఎల్వీ సి60 ప్రయోగానికి కౌంట్డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది.  🔸ప్రయోగానికి 25 గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.  రాకెట్ నాలుగు దశలతోపాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి చేశారు.  ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్కు చెందిన స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular