తిరుమల కొండపై అపచారం

- Advertisement -

తిరుమల కొండపై అపచారం

Mischief on Tirumala hill

తిరుపతి

శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. కోడిగుడ్లు, పలావ్తో అలిపిరి నుంచి తిరుమలకు భక్తబృందం చేరుకున్నారు. ఇతర భక్తులు.. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular