కోహెడలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

- Advertisement -

కోహెడలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

Primary Agricultural Co-operative Society in Koheda

నూతన భవనాన్ని లాకర్ గోదాం ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ

కోహెడ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

నూతన భవనాన్ని లాకర్ గోదాం ను

మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేడిసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్.. పిఎసిఎస్ చైర్మన్ దేవేందర్ రావు.. డైరెక్టర్లు హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కోహెడ్ సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బొయిని నిర్మల, దొంత సుధాకర్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.
కొహెడ సింగిల్ విండో కార్యాలయ భవనం లాకర్ గోదాం ప్రారంభం చేసుకున్నాం
రైతులందరికీ శుభాకాంక్షలు
ప్రభుత్వం తరుపున రైతులకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్న
సహకార సంఘాలకు రాజకీయ పార్టీల నుండి ఎన్నికల జరగవు.
నేను మార్క్ ఫెడ్ చైర్మన్ గా రవీందర్ రావు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా చేశాం.
సహకార సంఘాలు టర్మ్ 2025 ఫిబ్రవరి 14 తో  ముగుస్తుంది
సహకార సంఘాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
2005 లో కరీంనగర్ సహకార సంఘా అధ్యక్షుడిగా చేశా
ఉమ్మడి జిల్లాలో 208 సహకార సంఘాలు ఉన్నాయి.
అవి నిర్వీర్యం అయి చాలా సంఘాలు ఎత్తివేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సహకార సంఘాల అభిప్రాయాలు తీసుకుంది.
రాబోయే కాలంలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి
ప్రతి రైతు అందులో సభ్యులుగా ఉండలని ప్రభుత్వం ఆలోచన
భూమి ఉన్న ప్రతి రైతు సహకార సంఘాలు లో చేరాలని సహకార వాదిగా చెప్తున్న.
ఎక్కడ అవినీతి ఆస్కారం లేకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు అందడానికి ఉపయోగపడుతుంది.
చిగురు మామిడి లో  పెట్రోల్ బంక్  ఏర్పాటు చేసుకున్నాం
రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి చేయాలి
ఆదాయం ఎక్కువ వచ్చే పంటలు వేయాలి.
సహకార సంఘాలు వారికి శిక్షణ సహాయ సహకారాలు అందివ్వాలి
సహకార సంఘాల పటిష్టత రైతులకు ఆధారంగా ఉంటుంది
రైతులు సహకార సంఘాల్లో సభ్యులుగా ఉండాలి.
రాజకీయాలకు అతీతంగా సహకార వాదిగా విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రభుత్వం స్పష్టంగా 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేశాం.
కుటుంబ నిర్ధారణ చేసిన వారి కూడా రుణమాఫీ అయింది
ఎవరికైనా 2 లక్షల లోపు  వ్యవసాయ అధికారిని కలిసి పిర్యాదు చేయండి
2 లక్షల పైన ఉన్న వారికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి షెడ్యూల్ ఇచ్చి రుణమాఫీ ఇస్తాం
26 జనవరి నుండి రైతు భరోసా 12 వేలు ఇస్తున్నాం
భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12 వేలు ఆర్థిక సహాయం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular