- Advertisement -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Two killed in a road accident
తిరుపతి
రేణిగుంట మండలం కుక్కల దొడ్డి మామండూరు మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగాఇంది. ప్రయివేటు బస్సు, కారు డీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలు గాయ్యాయి. మృతులు అంజలి దేవి (40), సందీప్ (45). వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. పోలీసులు సంఘం స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



