- Advertisement -
టీడీపీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే చదలవాడ
MLA Chadalavada met TDP leaders
నరసరావుపేట,
నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు రాయల శ్రీనివాసరావును నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు విజయవాడ లో ఆయుష్ హాస్పిటల్ నందు పరామర్శించారు. అనంతరం నరసరావుపేట పట్టణంలో ప్రముఖ వైద్యులు మర్రి పెద్దయ్య కుమారుడు వైద్యలు హరికృష్ణను రాయల శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు తాను చేస్తున్న సేవలకు డాక్టర్ హరికృష్ణ ను అభినందించారు. వారితో నరసరావుపేట మండలం అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు, సీనియర్ నాయకులు మన్నన్ షరీఫ్, పార్టీ నాయకులను పరామర్శించారు.
- Advertisement -