లోదుస్తుల్లో సిగరెట్ లైటర్లు

- Advertisement -

లోదుస్తుల్లో సిగరెట్ లైటర్లు

Cigarette lighters in underwear

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ యువతి
శంషాబాద్

హైదరాబాద్ నుండి ముంబై వెళుతున్న ప్రయాణికురాలి వద్ద మూడు లైటర్ లను సిఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ లైటర్ లను లోదుస్తిలో అమర్చుకొని ప్రయాణిస్తుండగా సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా లైటర్ ల గుట్టురట్టయింది. మహిళ వద్ద ఉన్న మూడు లైటర్ లను స్వాధీనం చేసుకుని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular