విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

Minister Komati Reddy inaugurated the Electricity Sub Station

నల్గోండ
నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ ప్రాంతంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కే.వి. విద్యుత్  సబ్ స్టేషన్ కు రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ప్రారంభోత్సవం చేసారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular