- Advertisement -
నటి రష్మిక మందన ట్వీట్ వైరల్
Actress Rashmika Mandana's tweet went viral
ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా రష్మిక మందన ట్వీట్ చేసింది. అందుకు సంబంధించినట్లుగానే ‘కైండ్ ఫుల్’ అని రాసి ఉన్న టీషర్ట్ ని ఆమె ధరించింది.
- Advertisement -



