రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు

- Advertisement -

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు
హైదరాబాద్

Ramachandra Rao takes charge as state BJP president

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర రావు బాధ్యతలు స్వీకరించారు. కొత్త అధ్యక్షుడికి రాష్ట్ర బాధ్యతలను కిషన్ రెడ్డి అప్పగించారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి,కేంద్రమంత్రి శోభా కారండ్లజే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏకగ్రీవ ఎన్నిక అనంతరం శోభా ఆశీర్వచనం తీసుకున్నారు రామచంద్రరావు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular