Thursday, March 12, 2026

రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన క్వీన్ అనుష్క శెట్టి ఘాటి యాక్షన్ రైడ్‌ రిలీజ్ గ్లింప్స్

- Advertisement -

రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన క్వీన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, క్రిష్ జాగర్లమూడి, UV క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఘాటి యాక్షన్ రైడ్‌ రిలీజ్ గ్లింప్స్

Rebel Star Prabhas Launches Queen Anushka Shetty Ghati Action Ride Release Glimpses

క్వీన్ అనుష్క శెట్టి, విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా’ ఘాటి’ మరికొన్ని గంటల్లో తెరపైకి రానుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అంచనాలని పెంచింది. విడుదలకు ఒక రోజు ముందు రెబెల్ స్టార్ ప్రభాస్ ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.
అనుష్క శెట్టి శీలావతి పాత్రలో అదరగొట్టారు. ఘాటీ సమాజం ఎదురుకుంటున్న పరిస్థితులకు ఎదురుతిరి ఆమె చేసిన పోరాటం గూజ్బంప్స్ తెప్పించింది. దర్శకుడు క్రిష్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇంటెన్స్, ఎమోషన్ రెండింటిని అద్బుతంగా బ్యాలెన్స్ చేసి అడ్రినలిన్ రష్ ఇచ్చేలా తీర్చిదిద్దారు.
విద్యాసాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ నెక్స్ట్ లెవల్ లో వుంది. రామ్ కృష్ణ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు రియలిస్టిక్‌గా అదిరిపోయాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ఘాట్ల, రివల్యూషన్ గ్రాండియర్ రెండింటినీ అద్భుతంగా చూపించింది.
అనుష్క పెర్ఫార్మెన్స్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వుంది. ఇంటెన్స్, రిజిలియన్స్‌తో కూడిన ఆమె నటనలో ఒక్క డైలాగ్‌తోనే గ్లింప్స్ ఇంపాక్ట్ వచ్చేసింది. విక్రమ్ ప్రభు కూడా ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్, ఎడిటర్స్ చాణక్య రెడ్డి తూరుపు – వెంకట్ ఎన్. స్వామి వర్క్ కూడా హైలైట్‌గా నిలిచింది.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, UV క్రియేషన్స్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఘాటీ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. థియేటర్స్‌లో రేపట్నుంచే ఈ ఇంటెన్స్ యాక్షన్ రైడ్‌కు గెట్ రెడీ.
తారాగణం: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్