తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు

- Advertisement -

తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు
ప్రయాణికులకు తీవ్ర గాయాలు
హైదరాబాద్

Two more bus accidents in Telangana
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద, ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర

గాయలవ్వండతో వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టడంతో, తీవ్ర గాయాలపాలైన ట్రాక్టర్ లో ఉన్న నలుగురికి తీవ్ర

గాయాలయ్యాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular