సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం….

- Advertisement -

సర్పంచ్ పదవికి వేలంపాట..
రూ.73 లక్షలకు ఏకగ్రీవం….
నల్గోండ

Auction for the post of Sarpanch..
Unanimous for Rs.73 lakhs….
నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా  11 మంది నామినేషన్ వేసారు. ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి సర్పంచ్ పదవిని వేలంపాట వేసారు. మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలకు వేలంపాటలో దక్కించుకుంది. దీనికి అంగీకరిస్తూ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటామని మిగతా అభ్యర్థులు ఒప్పంద పత్రంపై సంతకం చేసారు. దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది. అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular