- Advertisement -
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక
Suresh Babu elected as new president of Telugu Film Chamber
* ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్
* ఫిలిం ఛాంబర్ వైస్ప్రెసిడెంట్ గా నాగవంశీ,
కోశాధికారిగా ముత్యాల రామదాసు
* ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్
* రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ
* ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ బాబు
* 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31, మన ప్యానెల్ లో 17 మంది గెలుపు
- Advertisement -



