Saturday, February 14, 2026

మొత్తానికి గుంజి గుంజి సాంగ్ వైరల్

- Advertisement -

మొత్తానికి గుంజి గుంజి సాంగ్ వైరల్

The song Gunji Gunji has gone viral.

యాటిట్యూడ్ స్టార్… మొదటి సినిమా విడుదలకు ముందు చంద్రహాస్  పేరు ముందు ఓ ట్యాగ్ వచ్చింది. బుల్లితెర మెగాస్టార్ అని తన వ్యక్తిత్వం, నటనతో పేరు తెచ్చుకున్న ప్రభాకర్  కుటుంబం దాన్ని పాజిటివ్గా తీసుకుంది. తెలిసీ తెలియని వయసులో ఉన్న కుర్రాడు… స్టేజి బిహేవియర్ పట్ల ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కొందరి నుంచి మద్దతు లభించింది కూడా! చంద్రహాస్ వైరల్ అయ్యారు గానీ… హీరోగా ఆయన మొదటి సినిమా ‘రామ్ నగర్ బన్నీ’ విజయం సాధించలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 6, 2027న ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ థియేటర్లలోకి రావడానికి సిద్ధమయ్యారు. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా కోసం ఆర్ఆర్ ధృవన్ సంగీతంలో రోల్ రైడ ఓ సాంగ్ రాశారు. అది ‘గుంజి గుంజి…’. సుమారు ఐదు నెలల క్రితం విడుదల చేశారు. ఆ పాట పెద్దగా వైరల్ కాలేదు. చంద్రహాస్ లైవ్ పెర్ఫార్మన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. సభ్య సమాజం నుంచి పలు విమర్శలు వచ్చాయి. కొందరు అయితే ‘ఏమిటీ ఛండాలం’ అంటూ ఆ పాటను, చంద్రహాస్ తీరును తిడుతూ వీడియోలు చేశారు.. దాంతో నెట్టింట ఆ సాంగ్ మరింత వైరల్ అయ్యింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్