మూడు కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసి విభజిన..!

- Advertisement -

మూడు కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసి విభజిన..!

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..!

కమిషనర్ల నియామకం..!

జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ లను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..!

జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్..!

సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన..!

మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డిలను నియమించిన ప్రభుత్వం..!

వీరితో పాటు పది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular