Friday, February 20, 2026

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

- Advertisement -

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
నందిగామలో మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ
నందిగామ

The February 12 general strike must be made a success.
ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నందిగామలో మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కె. గోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేసేకార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ యూనియర్ నాయకులు దసవరపు సైదా, పి. మాణిక్యం, సంతీష్, రూత్తుమ్మ,భూషి, కార్మికులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్