డబ్బా కొట్టుకోవడానికి ఏముంది ఎమ్మెల్యే కోమటిరెడ్డి

- Advertisement -

డబ్బా కొట్టుకోవడానికి ఏముంది
ఎమ్మెల్యే కోమటిరెడ్డి
హైదరాబాద్

What is there to beat the can? MLA Komati Reddy
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు సందించారు. ఇటీవల ముగిసిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని అన్నారు. పనులు కావాలి కాబట్టి సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక శాతం అధికార పార్టీకే ప్రజలు ఓటు వేస్తారు. ఇందులో డబ్బా కొట్టుకోవడానికి ఏముందని ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular