Thursday, February 26, 2026

ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 20 26 క్రీడల్లో అద్భుతంగా రాణించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి.

- Advertisement -

ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 20 26 క్రీడల్లో అద్భుతంగా రాణించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి.

Puttaparthi MLA Palle Sindhura Reddy excelled in 26 sports at the AP State Legislative Sports Meet 20.
జావెలిన్ త్రో, షాట్ పుట్, టెన్నిస్ టీకిల్ బాల్,షటిల్ లో గెలుపు ,

టెన్నికాయిట్ మ్యూజికల్ చైర్ లో రన్నర్ గా నిలిచిన ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి.

ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 క్రీడల్లో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్యంత అద్భుతంగా రాణించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ లో గురువారం నిర్వహించిన జావిలిన్ త్రో క్రీడలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మిగతా సహచర మహిళా ప్రజా ప్రతినిధుల కంటే అధిక దూరానికి విసిరి ప్రథమ స్థానంలో నిలిచారు. మ్యూజికల్ చైర్ లో ఉత్కంఠంగా సాగిన ఈ పోటీలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి విన్నర్ గా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రన్నర్ గా నిలిచారు.
టెన్నికాయిట్ క్రీడలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శ్రావణి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. ఈ పోటీలో బండారు శ్రావణి విన్నర్ గా నిలిచారు.
టెన్నిస్ లో డబుల్స్ లో.. సింగనమల ఎమ్మెల్యే శ్రావణి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఒక టీమ్  రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, సూళ్లూరు పేట ఎమ్మెల్యే విజయశ్రీ ప్రత్యర్థి జట్టుగా ఆడారు. ఈ పోటీలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బండారి శ్రావణి జట్టు గెలుపొందింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్