లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మానీష్ సిసోడియాకు ఊరట

- Advertisement -

లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మానీష్ సిసోడియాకు ఊరట
ఢిల్లీ : వాయిస్ టుడే

Relief for Kejriwal, Manish Sisodia in liquor case
ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఊరట లభించింది.  మద్యం పాలసీ కేసు నుండి అరవింద్ కేజ్రీవాల్ను, మనీష్ సిసోడియాను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా వారిని ఇరికించారని, చార్జిషీటులో లోపాలు ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ జితేందర్ సింగ్ మందలించారు. నిందితులపై అభియోగాలు మోపడం సరికాదని, వారిని కేసు నుండి డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular