Friday, March 20, 2026

గ్రీన్‌కార్డు కోసం డ్రామా.. ఇండియన్స్‌ అరెస్టు

- Advertisement -

గ్రీన్‌కార్డు కోసం డ్రామా.. ఇండియన్స్‌ అరెస్టు

Drama Over Green Card: Indians Arrested

అమెరికాలో అక్రమంగా ఉంటూ గ్రీన్‌కార్డు కోసం చోరీ నాటకాలు ఆడిన 11 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ‘యూ వీసా’ కోసం చోరీ నాటకానికి తెరలేపినట్లు అధికారులు తెలిపారు. గ్రీన్‌ కార్డు పొందేందుకు తాము నేర బాధితులమని నమ్మించినట్లు ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అమెరికాలో ఏదైనా నేరం జరిగి బాధితులుగా మారి విచారణకి సహకరిస్తే వారికి ‘యూ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌’ (యూ వీసా) ఇస్తారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్