Saturday, March 14, 2026

మహిళల్లో ఒత్తిడి తగ్గించుకోవాలంటే..

- Advertisement -

మహిళల్లో ఒత్తిడి తగ్గించుకోవాలంటే..
హైదరాబాద్ మార్చ్13

To reduce stress in women…
నేటి తరం ఉద్యోగినుల్లోనే కాదు.. విద్యార్థినులూ, గృహిణుల్లోనూ ఒత్తికి ఎరుకుగా ఉంటుందని పలు అరియనాల్లో వెల్లరైంది. ధారపోతే, చాలా మంది దాన్ని అసలు ఒత్తిడిగానే గుర్తించరట. అది పెరిగి తీవ్ర రూపం దాల్చక ముందే గుర్తించి అదుపులో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిగా ఉంటే ఎలా లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!
నిద్ర పట్టడు ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో అసలు నిద్రపట్టడంటున్నారు. నిపుణులు, ఒకవేళ మితిమీరిన అలసట వల్ల త్వరగానే నిద్రపోయినా అంతే త్వరగా మెలడు వచ్చేస్తుందని చెబుతున్నారు. లేదంటే, తరచూ పీడకలలతో వలత నిద్రకు గురవుతుంటారని పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు మీలోనూ కనిపిస్తే ఏదో ఆందోళన, ఒత్తిది ఉన్నట్లేనిని గుర్తించమని సూచిస్తున్నారు. ఈ ప్రదంలో ఆందోళన చెందకుండా పని బిధజన చేసుకోరడం, రోడెల కాసేపు ధ్యానిం చేయడం వంటివి చేస్తే ప్రాథమిక దశలోనే ఒత్తిడి వారిన ఎదకుండా ఉంటారని సలహా ఇస్తున్నారు. అలసట లేదా నిద్ర పట్టకపోవడం అనేది ఒత్తిది శారీరక లక్షణామని అధ్యయనం పేర్కొంది..
అకలిలో మార్పులు :
సాధారణంగా ఒత్తిరి పెరిగే కొద్దీ ఆహారం.. అందులోనూ తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనే ఆలోచన వెలుగుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ, అదే ఎదుయంలో కొంతమంది ఆకలినీ కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆకలి వేస్తే తీపి పదార్థాలకు బదులు తాజా పండ్లు, ఖర్జూరం, ఎండు ఫలాలు, నట్స్, మంచినీళ్లు కంటిబి తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, ఆకలి లోపిస్తే వ్యాయాముంపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు. దనీసం ఓ ఇరవై నిమిషాలైనా రోజూ శ్రమ చేయగలిగితే అన్ని సదుపులూ అదుపులోనే చస్తాయిని పేర్కొంటున్నారు. ఒత్తిడి, అది బిడుదల చేసే హార్మోన్లు, అది కొక్పు, చక్కెర ప్రభావాలు ప్రజలకు అతిగా తినదానికి ప్రేరేపిందని అధ్యయనం పేర్కొంది. అలాగే, కొందరిలో ఒత్తిది ఆకలినితగ్గిస్తుందని తెలిపింది.
కోపం ఎర్కువగా రావడం:
స్వతహాగా శాంత స్వభాబి అయినా, ఒక్కోసారి పట్టలేనంత కోపం వచ్చేస్తుంది. అందులోనూ నెలసరి వేళల్లోనూ, మెనోపాజ్ దశలోనూ ఈ ఇబ్బంది వాస్త ఎద్కుకుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటితో పాటు సాధారణ సందర్భాల్లోనూ చిన్న బిషయానికి ఎన్నుకు కోపం వచ్చేస్తోందా ప్రతి బిమర్శనూ తీవ్రంగా తీసుకుంటున్నారా అయితే ఇది ఒత్తిరి లక్షణమే రావొచ్చంటున్నారు. అలా ఎప్పుడైనా అనిపిస్తుంటే వెంటనే ఎక్కడు వెల్లమని సూచిస్తున్నారు. దాన్ని ప్రదర్శించడానికి ముందు ఓ పస్తరంలో రాయాలని సలహా ఇస్తున్నారు. ఈ ప్రైస్ నుంచి బయటపడాలంటే కాసేపు చెప్పుల్లేకుండా లర్, ఇసు, నీ గద్దె ఇలా ఎరురైనా కరవాలని సూచిస్తున్నారు. లేకుంటే, ఐదు నుంచి ఆరు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇకన్నీ చేసినా ఫలితం లేదంటే కచ్చితంగా సైదాలజిస్ట్ లేదా పైకియాట్రిస్ట్గ్నా కలిస్తే కుంబిదంటున్నారు. వాళ్ల తగిన చికిత్స మీరు అందిస్తారని తెలియజేస్తున్నారు. దాసేపు ప్రశాంతంగా ప్రకృతిలో నరకడం, ధ్యానం, సంగీతం బినడం, పుస్తర చదవడం, డ్యాన్స్ చేయడం ఇలా మనకు ఇష్టమైన పనులను చేయడం లాంటివి దోహదపడతాయని అంటున్నారు. కనీసం 20 నుంచి 30 నిమిషాలు ప్రకృతిలో నదరడం వల్ల వార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా తగ్గుతాయని అధ్యయనం పేర్కొంది. దీంతో ఒత్తిడి తగ్గుతుందని చెబుతుంది. ఇక్కడ మీరు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ బీ అకుగాహన కోసం మాత్రమే శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచకుల ప్రకారమే ఈ సమాచారం.వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్