అసెంబ్లీ లో బీజేపీ నిరసన

- Advertisement -

అసెంబ్లీ లో బీజేపీ నిరసన
హైదరాబాద్

BJP protest in the Assembly
రైతన్నల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చేపట్టిన బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మరియు బిజెపి నాయకులు డిమాండ్ చేసారుఉ. ఈమేరకు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. రైతులకు  సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలి. ఆగిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి.  రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేసి తీరాలని అన్నారు.. అన్నదాతల కన్నీరు తుడిచేదాకా, వారికి దక్కాల్సిన హక్కులు సాధించేదాకా ఈ పోరాటం ఆగదని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular