Sunday, April 12, 2026

పోలీస్‌ వాహనాన్ని నడిపి.. సైకో వీరంగం

- Advertisement -

పోలీస్‌ వాహనాన్ని నడిపి.. సైకో వీరంగం
చిత్తూరు

Psycho Goes on a Rampage After Driving a Police Vehicle
గంగవరం మండల కేంద్రంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కర్ణాటకకు చెందిన రత్నాకర్ తన భార్యతో గొడవపడి దండపల్లి క్రాస్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ వాహనంలో దూరాడు. అనంతరం ఇష్టానుసారంగా నడిపి ఓ ఆటోను ఢీకొనడంతో డ్రైవర్‌ రెండు కాళ్లు విరిగిపోయాయి. తరువాత మరో కారును ఢీకొనడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం వాహనాన్ని వదిలేసి పరుగులు తీసే క్రమంలో చెరువులో పడ్డాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది పట్టుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్