Tuesday, March 24, 2026

బక్కచిక్కిన జూనియర్

- Advertisement -

బక్కచిక్కిన జూనియర్

The Emaciated Junior
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దేవరలాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించిన వార్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.  తారక్ లుక్స్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. తారక్ సన్నబడటంతో కొందరు అవాక్ అయ్యారు పాత్రకు తగ్గట్టు మారిపోయి తన నటనతో కట్టిపడేస్తుంటారు తారక్.  సినిమా కోసం తారక్ బాడీ బిల్డ్ చేస్తున్నారని తెలుస్తుంది. పర్ఫెక్ట్ లుక్ లో కనిపించడానికి తారక్, ఏడు వారాల్లో పది కిలోల బరువు తగ్గారట. ప్రతిరోజు గంటన్నర పాటు వ్యాయామం, లో ప్రోటీన్ డైట్ను ఫాలో అవుతున్నారట తారక్. కాగా డ్రాగన్ సినిమా అనౌన్స్ చేసిన సమయంలో కాస్త బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్.. ఇప్పుడు సన్నగా లీన్ లుక్ లోకి మారిపోవడంతో తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారా.? అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్