- Advertisement -
సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న కవిత దపంతులు
నిజామాబాద్
Kavitha and her husband participated in the celestial wedding ceremony of Lord Rama and Goddess Sita.
శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో కల్వకుంట్ల కవిత – దేవనపల్లి అనిల్ దంపతులు పల్గోన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసారు. కవిత దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు అర్చకులు.. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో కవిత దంపతులు పాల్గోన్నారు.
- Advertisement -



