దొడ్డి కొమరయ్యకు బీఆర్ఎస్ నేతల నివాళులు

- Advertisement -

దొడ్డి కొమరయ్యకు బీఆర్ఎస్ నేతల నివాళులు
హైదరాబాద్

BRS Leaders Pay Tributes to Doddi Komaraiah
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా.. తెలంగాణ భవన్ లో వారి చిత్ర పటానికి  బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా

చారి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుమిత్రానంద్, ఉపేంద్ర చారి, బాలరాజ్ యాదవ్, కురువ విజయ్ కుమార్, తుంగ బాలు, దేవరి మల్లప్ప తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular