కాంగ్రెస్‌కు షాక్… ధర్మపురి సంజయ్  రాజీనామా

- Advertisement -

కాంగ్రెస్‌కు షాక్… ధర్మపురి సంజయ్  రాజీనామా
Shock for Congress… Dharmapuri Sanjay

నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.ఎంత కష్టపడ్డా పార్టీలో సరైన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.పార్టీ విధానాలపై అసంతృప్తి, కార్యకర్తల ఒత్తిడి కూడా రాజీనామా నిర్ణయానికి కారణమని సమాచారం.నేడు హైదరాబాద్‌లో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular