- Advertisement -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వరంగల్
Female Constable Commits Suicide
మట్టెవాడ పరిధిలో నివాసం ఉంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సంగీత(33) ఆత్మహత్య చేసుకుంది. సోమవారం సీఎం బందోబస్తు విధులు
ముగించుకుని మంగళవారం మట్టెవాడలోని నివాసానికి చేరుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పని చేసే చోట శ్రీధర్ అనే కానిస్టేబుల్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని సూసైడ్ లెటర్ రాసింద.
మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



