‘ఇరుముడి’.. థియేటర్‌లలో అభిమానుల హారతులు

- Advertisement -

 ‘ఇరుముడి’..
థియేటర్‌లలో అభిమానుల హారతులు

‘Irumudi’…
Fans perform *aarathi* in theaters.

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’=నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. హీరో అయ్యప్ప మాలధారణలో ఉన్న సన్నివేశాలు వచ్చినప్పుడు.. మల్లెపూల పల్లకి పాట వచ్చిన సమయంలో స్క్రీన్‌లకు హారతులు ఇస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular