- Advertisement -
శివయ్య సేవలో సినీ నటి నమిత
Actress Namitha in Shivayya’s service
శ్రీకాళహస్తి సెప్టెంబర్
శ్రీకాళహస్తీశ్వరాలయం కు సినీ నటి నమిత కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు.శుక్రవారం రాహుకాల సమయం రాహు కేతు కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ ఫ్రొటో కాల్ ఎ. ఈ. ఓ లోకేష్ రెడ్డి స్వాగతం పలికారు. తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్ర పటం తీర్ద ప్రసాదాలు, ఎ ఈ ఓ లోకేష్ రెడ్డి నటి నమిత కు అందజేశారు.ఆలయం బయట సినీ నటి నమిత ను చుసిన అభిమానులు చరవాణి లో సెల్ఫీ,ఫొటోలు దిగారు. ఆమె అందరి తో ఆప్యాయంగా పలకరించారు.
- Advertisement -




