సముద్రంలో మునిగిన బోటు

- Advertisement -

Boat sunk in the sea

సముద్రంలో మునిగిన బోటు
కోనసీమ

Boat sunk in the sea
కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో  మత్స్యకారుల బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది  మత్సకారులు వేటకు వెళ్లారు.  గాలి వేగంగా వీయడంతో బోటు

ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. మరొక బోటు సహాయంతో మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular