దాతల సహకారం అభినందనీయం !

- Advertisement -

దాతల సహకారం అభినందనీయం !

The support from donors is commendable!

కోదాడ , వాయిస్ టుడే ప్రతినిధి

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం పాఠశాలకు 10 లక్షల విరాళంతో పాఠశాలలో నూతన తరగతి గది నిర్మాణ శంకుస్థాపన హైదరాబాద్ వాస్తవ్యులు ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీ చెమిటి గంటి పుండరీకాక్షుడు , సతీమణి సుందరి
10 లక్షల రూపాయల విరాళముతో నూతన తరగతి గది నిర్మాణమునకు , దాతల సమక్ష ంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి శ్రీ తల్లాడ శ్రీనివాసరావు , సర్పంచ్ మాదాసు జ్యోతి కృష్ణ , ఏ ఏ పీ సి చైర్మన్ కందుల కృష్ణవేణి, ఉపసర్పంచి మామిడి నరసింహారావు ,గ్రామ పెద్దలు, గ్రామ యువత, సమ భావన సంఘాల సభ్యులు, హెచ్ఎం బోళ్ళ శ్రీదేవి ఉపాధ్యాయులు అపర్ణ మేడం, మైధిలి , శేఖర్ , ప్రియాంక, కావ్య, సారిక, విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో నూతన తరగతి గది శంకుస్థాపన జరిగినది. ఈ సందర్భంగా దాతలను గ్రామస్తులు,హెచ్ఎం బోళ్ల శ్రీదేవి గ్రామ పెద్దలు సన్మానించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular