యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న డాక్టర్‌ గడల

- Advertisement -

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న డాక్టర్‌ గడల

Dr. Gadala visits Yadadri Lakshmi Narasimha Swamy Temple

యాదాద్రి: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు. ప్రజలకు మంచి జరగాలని, లక్ష్మీనరసింహస్వామి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular