- Advertisement -
By CHIRANJI THIRUPATHI
పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతోందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని వెల్లడించారు.తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో చేయూత పథకం కింద కొత్తగా ఎంపికైన మండల లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
- Advertisement -




