- Advertisement -
By Vanga Nithish
ధర్పల్లి : రామడుగు ప్రాజెక్టు గ్రామం లో రామ లింగేశ్వర ఆలయం లో అర్చకులు జగత్జీవన్ రావు గారి ఆధ్వర్యం లో 4 లక్షల శివ లింగాలు సేకరణ జరుగుతుంది. వీటిని తయారు చేయుటకు గ్రామస్తులు మరియు పక్క గ్రామస్థుల ఆడవారు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.సంగారెడ్డి విద్యా పీఠం లో శివరాత్రి రోజున 10 కోట్ల శివ లింగాల అర్చన కోసం వీటిని తయారు చేస్తున్నారు.
- Advertisement -




