మాచిరెడ్డిపల్లి (PACS) మాజీ చైర్మన్ పి.సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన

- Advertisement -

By MOHAMMAD

కోహిర్ మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందిన మాచిరెడ్డిపల్లి మాజీ (PACS) చైర్మన్ పి.సుదర్శన్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రివర్యులు డా||ఏ. చంద్రశేఖర్ చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular