అంబేడ్కర్ యువజన సంఘ స్వర్ణోత్సవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

22న పెద్దపల్లిలో నిర్వహించనున్న ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభల పోస్టర్‌ను మానకొండూర్ ఎమ్మెల్యే,టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణోత్సవ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలోనాయకులు మామిడిపల్లి బాపయ్య,బొంకూరి మధు,పి.రమేశ్,మైస రాజేశం, పాల రాజేశం,గొర్రె రాజయ్య,కుక్క అశోక్ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular